ఆన్లైన్ రమ్మీ – ఉత్తమ ప్లేయర్ కావాలి అంటే ఈ లక్షణాలు ఉంటే చాలు!
భారత్‌లో ప్రసిద్ధి చెందిన ఇండోర్ ఆటలలో ఆన్‌లైన్ రమ్మీ ఒకటి. ఆన్‌లైన్ రమ్మీలో చాలా విధానాలు ఉంటాయి. పాయింట్స్ రమ్మీ, పూల్ రమ్మీ మరియు డీల్ రమ్మీ ఇలా చాలా ఉంటాయి. ఏ ఆటైనా గెలవాలంటే వ్యక్తిగత నైపుణ్యం చాలా అవసరం.
పుట్టగానే ప్రతి వ్యక్తి అడుగులు వేయలేడు. ఒక మనిషి నడవాలంటే దానికి ముందు పాకడటం, పొర్లడం లాంటివి చేయాల్సి ఉంటుంది. అలాగే ఒక ఆటలో గెలుపు తీరాలకు చేరాలంటే ప్రాక్టీస్ (అభ్యాసం) చాలా ముఖ్యం.
ఇక ఆన్‌లైన్ రమ్మీ లో కూడా అభ్యాసంతో పాటు వ్యూహం, నైపుణ్యం ఉంటే ఛాంపియన్‌గా నిలిచే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆన్‌లైన్ రమ్మీలో స్థిరమైన విజేతగా నిలిచే హామీని ఎవ్వరూ ఇవ్వలేరు. వ్యూహం, నైపుణ్యంతో పాటు అదృష్టం కూడా తోడైతే మంచి రమ్మీ ప్లేయర్‌గా నిలవచ్చు.
ఉత్తమ రమ్మీ ఆటగాడిగా నిలవాలంటే నాలుగు లక్షణాలు చాలా అవసరం
- ఎంచుకునే ఆట
- పరిశీలన సామర్థ్యం
- ఎప్పుడు ఆటను ఆపివేయాలి?
- జోకర్ మరియు హై-పాయింట్ కార్డ్
ఇంకా ఎందుకు ఆలస్యం, ఇప్పుడై రమ్మీ గేమ్ డౌన్లోడ్ చేసుకోండి, రమ్మీ ఆడండి. డబ్బులు గెలుచుకోండి.
ఎంచుకునే ఆట
సాధారణంగా ఆన్‌లైన్ రమ్మీని 13 కార్డులతో ఆడతారు. 13 కార్డులతో ఆడే ఈ ఆటను గెలవాలంటే కార్డులను సీక్వెన్సులు, సెట్లుగా అమర్చాలి.
రమ్మీ అనేది ప్యూర్ లైఫ్, సీక్వెన్సులతో సాధ్యమయ్యే ఆట కాబట్టి ఎంతో కొంత అనిశ్చితి ఉంటుంది.
దానిని అధిగమించాలంటే మనం ఎంచుకునే రమ్మీ వేరియంట్లు ముఖ్యమైనది. ఒక్కో ఆటగాడు ఒక్కో ఆటలో పట్టు కలిగి ఉంటాడు. అలాగే మీ ఆలోచన సామర్థ్యాన్ని బట్టి పాయింట్స్ రమ్మీ, పూల్ రమ్మీ, డీల్ రమ్మీ, మల్టీ ప్లేయర్ పాల్గొనే టోర్నమెంట్లను ఎంచుకోవాలి. అప్పుడే మీరు మెరుగ్గా రాణించగలుగుతారు.
పరిశీలన సామర్థ్యం
రమ్మీ ఆటలో ముఖ్యంగా కావాల్సింది పరిశీలన. ఆటలో ముక్కలు పడగానే ఆడేయాలి అన్న ఆతృత కలిగి ఉండకూడదు.
ముందు మనకు పడిన ముక్కలను పరిశీలించి ఆడాలా వద్దా అనే అవగాహన ఆటగాడు కలిగి ఉండాలి. 13 కార్డులతో ఆడే ఈ ఆటను గెలవాలంటే కార్డులను సీక్వెన్సులు,సెట్లుగా అమర్చాలి.
పరిశీలన సామర్థ్యం అనేది వ్యక్తిగత నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కసారి టేబుల్‌లో ఇతరుల ఆటను కూడా గమనించాల్సి ఉంటుంది.
ఎప్పుడు ఆటను ఆపివేయాలి?
నిజమైన డబ్బు కోసం రమ్మీ ఆటడం ప్రారంభించినప్పుడు ఆటలో ఉన్న ప్రమాదాన్ని కూడా గ్రహించాలి. ప్రతి ఆటను గెలవడం ఉత్తమ ఆటగాడికి కూడా సాధ్యం కాదు. కాబట్టి గెలిచిన సొమ్మును పొగొట్టుకోకుండా ఎప్పుడు మన ఆటను ఆపివేయాలనే నైపుణ్యం కూడా కలిగి ఉండాలి.
ఆటగాడు ఒక్కోసారి వరుస ఓటములు ఎదురైన సమయంలో ఎలాగైనా గెలిచి లెక్క సరిచేయాలనే ఆలోచనతో ఇంకా ఆడుతూ నష్టాన్ని పెంచుకుంటాడు. అలాంటి సమయంలో ఎప్పుడు ఆటను ఆపివేయాలి అనే అవగాహన ఉంటే ఇలాంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉండదు.
జోకర్ మరియు హై-పాయింట్ కార్డ్
జోకర్ వచ్చింది అన్న ఉత్సాహంతో ఉండకురాదు, మనకు జోకర్స్ తో సీక్వెన్స్ చేయడానికి కుదరదు. అందువల్లనే సెట్‌ను పూర్తిచేయడానికి జోకర్ కార్డును వ్యూహాత్మకంగా ఉపయోగించాలి. అంతేకాకుండా, హై-పాయింట్ కార్డులను కూడా ఆటగాళ్ళు విస్మరించరు,
ఎందుకంటే వారు సన్నివేశాలను సులభతరం చేయడానికి సహాయం చేస్తారని వారు భావిస్తారు. కానీ ఇది వాస్తవం కాదు మరియు స్కోరు కనిష్టంగా ఉండాలి కాబట్టి హై-పాయింట్ కార్డులను వీళ్లు అయినత వరకు పడివేయాలి.
చివరగా మంచి రమ్మీ ప్లేయర్‌గా నిలవాలంటే ప్రతిరోజూ ఎంతోకొంత ప్రాక్టీస్ అవసరం. దీని కోసం కొంత సమయం కేటాయించడం తప్పనిసరి. ప్రతి ఆటగాడికి ప్రాక్టీస్ చాలా ముఖ్యం కూడా.
అంతేకాకుండా రమ్మీ ఆడేటప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ సరిగ్గా ఉందో లేదో సరిచూసుకోవాలి. లేకపోతే మీ డబ్బును కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది.