డీల్ రమ్మీ ఎలా ఆడతారు?
డీల్ రమ్మీలో రెండు రకాల వేరియంట్స్ ఉంటాయి. బెస్ట్ ఆఫ్ 2 (B02), బెస్ట్ ఆఫ్ 3 (BO3)
BO2: రెండు రౌండ్లు ముగిసే సరికి ఎవరు ఎక్కువ పాయింట్లు కలిగి ఉంటారో వారు విజేతగా నిలుస్తారు
BO3: మూడు రౌండ్లు ముగిసే సరికి ఎవరు ఎక్కువ పాయింట్లు కలిగి ఉంటారో వారు విజేతగా నిలుస్తారు
ఆట రకం | డీల్స్ రమ్మీ |
టేబుల్‌కు ఉండే ఆటగాళ్ల సంఖ్య | 2 |
డెక్స్ | 1 |
గరిష్ట నష్టం (రౌండ్‌కు) | 80 పాయింట్లు |
రాంగ్ షో | 80 పాయింట్లు నష్టపోవడం |
ఆటో డ్రాప్ | అవును |
డ్రాప్ | వర్తించదు |
తరువాత గేమ్ వద్దు | అవును |
తిరిగి జాయిన్ కావడం | వద్దు |
డీల్స్ రమ్మీ నిబంధనలు:
- విన్నింగ్స్ = (ఎంట్రీ ఫీజు x ఆటగాళ్ల సంఖ్య)- క్లాసిక్ రమ్మీ ఫీజు
- విజేత తప్పనిసరిగా ఒక ప్యూర్ సీక్వెన్స్, ఇంప్యూర్ సీక్వెన్స్ చూపాలి.
- ఆటగాడు గేమ్ మధ్యలో వైదొలగానుకుంటే ఎంట్రీ ఫీజును వదులుకోవాల్సి ఉంటుంది .
- ఒకవేళ ఆటగాడు డిస్ కనెక్ట్ అయితే 5 రౌండ్ల తర్వాత ఆటో ప్లే ఫీచర్ వర్తించబడుతుంది. అప్పుడు ఆట డ్రాప్ అవుతుంది.
- ఒకవేళ గేమ్ టై అయితే టై బ్రేకర్ రౌండ్ ఆడాల్సి ఉంటుంది