పాయింట్స్ రమ్మీ ఎలా ఆడతారు?
ఈ ఆటను స్ట్రైక్స్ రమ్మీ అని కూడా పిలుస్తారు. తొలుత ఎవరైతే సరైన షో చూపిస్తారో వారు విజేతగా పరిగణింపబడతారు. ప్రతి గేమ్‌లో ఆటగాడు పాయింట్ విలువను మార్చుకోవచ్చు
ఆట రకం | పాయింట్స్ రమ్మీ |
టేబుల్‌కు ఉండే ఆటగాళ్ల సంఖ్య | 2 నుంచి 6 |
డెక్స్ | 2 |
గరిష్ట నష్టం (రౌండ్‌కు) | 80 పాయింట్లు |
రాంగ్ షో | 80 పాయింట్ల నష్టం |
ఆటో డ్రాప్ | అవును |
డ్రాప్ పాయింట్స్ | ఫస్ట్ డ్రాప్-10, మిడిల్ డ్రాప్-30, ఫుల్ కౌంట్-80 |
ట్రోప్ & మౌ | అవును |
తరువాత గేమ్ వద్దు | అవును |
తిరిగి జాయిన్ కావడం | వద్దు |
పాయింట్స్ రమ్మీ నిబంధనలు:
- విన్నింగ్స్=(పాయింట్ విలువ X ప్రత్యర్థి ఆటగాళ్ల పాయింట్ల మొత్తం) - క్లాసిక్ రమ్మీ ఫీజు
- తొలుత సరైన షో చూపించిన వారే విజేతగా పరిగణించబడతారు
- విజేత తప్పనిసరిగా ఒక ప్యూర్ సీక్వెన్స్, ఇంప్యూర్ సీక్వెన్స్ చూపాలి
- రెండు డెక్స్ కార్డులు ఉంటే సెట్‌లో ఒకే కార్డును రెండు సార్లు వాడకూడదు. ప్రతి ఆట ఒక రౌండ్ మాత్రమే ఉంటుంది
- ఆటగాడు గేమ్ మధ్యలో వైదొలగానుకుంటే ఎంట్రీ ఫీజును వదులుకోవాల్సి ఉంటుంది
- ఒకవేళ ఆటగాడు డిస్ కనెక్ట్ అయితే, ఆరుగురు ఆటగాళ్ల టేబుల్‌లో మూడు రౌండ్ల తర్వాత , ఇద్దరు ఆటగాళ్ల టేబుల్‌లో 5 రౌండ్ల తర్వాత ఆటో ప్లే ఫీచర్ వర్తించబడుతుంది. అప్పుడు ఆట డ్రాప్ అవుతుంది
- ఆటలో తిరిగి చేరాలనుకుంటే ప్రతి ఆటగాడు చిప్స్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రీఎంట్రీ అనే ఆప్షన్ పాపప్ ద్వారా ఆటలో చేరవచ్చు. మీ బ్యాలెన్స్ ప్రతి ఆట తర్వాత అప్‌డేట్ చేయబడుతుంది